Banner

Ticker

6/recent/ticker-posts

పతి, పత్నీ! 1


ఉపోద్ఘాతం:

సీతారాం కి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు రవి. ఇరవై ఐదు సంవత్సరాలు. డిగ్రీ పూర్తి చేసి బలాదూర్ గా తిరుగుతున్నాడు. కోట్ల ఆస్తికి ఒకడే వారసుడయినా, అలా భాద్యత లేకుండా తిరిగితే, తన తదనంతరం అస్తిని తగలేస్తాడని బెంగ పట్టుకుంది సీతారాంకి. బాధ్యత రావాలంటే పెళ్ళి చేయాలని కొంతమంది పెద్దలు ఇచ్చిన సలహా అతనికి నచ్చింది. అయితే రవి పెళ్ళికి ససేమిరా అంటున్నాడు. అతనికి ఇష్టం లేకుండా పెళ్ళి చేస్తే, వచ్చే అమ్మాయి బ్రతుకు నాశనం అయిపోతుందని అతనికి తెలుసు. కాని కొడుకుకి తప్పనిసరిగా పెళ్ళి చేయాలి. ఎలాగా అని తలపట్టుకొని కూర్చున్న సమయంలో, అతని ప్రాణ మిత్రుడు ప్రసాద్ అతనింటికి వచ్చాడు. అతనికి తన సమస్య చెప్పాడు సీతారాం. “సరే, నేను పోయి అసలు సమస్య ఏమిటో కనుక్కుంటా, ఉండు.” అని ప్రసాద్ వెళ్ళి రవిని కలిసాడు. అతన్ని కబుర్లలో పెట్టి, అసలు విషయం కనుక్కున్నాడు. అతను పెళ్ళి వద్దూ అనడానికి ముఖ్యంగా రెండు కారణాలు చెప్పాడు. 1) ఊరినిండా పాలు దొరుకుతుంటే గేదెను కొనడం అనవసరం. 2) పెళ్ళి చేసుకుంటే ప్రస్తుతం ఉన్న స్వాతంత్ర్యం పోతుంది.

ఈ కారణాలు విన్న అతనికి ఆశ్చర్యం వేయలేదు. ఎందుకంటే జూదం, వ్యభిచారం, మధ్యం…ఈ మూడు అలవాట్లున్న ఏ వ్యక్తి అయినా ఇలానే ఆలోచిస్తాడు. అతని రోగానికి సరైన మందు తన దగ్గరే ఉందని అతనికి తెలుసు. ఆ మందు పేరు “ఉష”. అతని కూతురు. అసలు ఆమెకి రవిని ఇచ్చి పెళ్లిచేయమని, సీతారాంని అడగడానికే వచ్చాడు ప్రసాద్. అతను కాదనడని కూడా తెలుసు. రవితో మాట్లాడిన తరువాత, విషయం మొత్తం సీతారాంకి చెప్పి, అతను అందోళన పడుతుంటే, అతనికి ధైర్యం చెప్పి “నా కూతురిని ఇక్కడకి పంపిస్తాను. ఏదోవిధంగా రవి తనతో ఒక గంటయినా మాట్లాడేటట్టు చెయ్యి. మిగిలిన విషయం తను చూసుకుంటుంది.” అన్నాడు. సీతారాం అంగీకరించలేదు. ఇన్ని దుర్ వ్యసనాలు ఉన్న తన కొడుకుకి అతని కూతుర్ని ఇస్తే, ఆమె సుఖపడదనీ, పైగా అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏముందని అడిగాడు. అయితే, యవ్వనంలో ఉన్నప్పుడు ప్రసాద్ కూడా రవి లాగే చెడువ్యసనాలకి బానిస అయితే, సీతారామే అతనిని దారిలో పెట్టిన విషయాన్ని గుర్తు చేసి, “ఆ కృతజ్ఞత నాకు ఉందిరా. పైగా చెడ్డ వ్యసనాలనుండి బయట పడిన వ్యక్తి, మామూలు వ్యక్తి కంటే ఎక్కువ ప్రేమతో తన భార్యని చూసుకుంటాడు. ఇది నా సొంత అనుభవమే. నువ్వేం కంగారు పడకు. నా కూతురు అతన్ని డీల్ చేయగలదు.” అన్నాడు. సీతారాం కృతజ్ఞతగా ప్రసాద్ ని చూసి, అతను చెప్పిన దానికి అంగీకరించాడు. ఆ మర్నాడు సాయంత్రానికి ఉష సీతారాం ఇంటికి చేరింది.
ఆమెని రవికి పరిచయం చేసాడు సీతారాం. ఆమెని చూడగానే గుర్తుపట్టాడు రవి. “ఉష కదా నీ పేరు. చిన్నప్పుడు కలసి ఆడుకునేవాళ్ళం కదా.” అన్నాడు నవ్వి. ఆమె కూడా నవ్వింది. “ఏమిటిలా వచ్చావూ?” అన్నాడు పలకరింపుగా. “నాన్న, ఊరిలో రైస్ మిల్ పెడుతున్నాడు. సీతారాం మావయ్య మిల్ ని చూసి, వివరాలు కనుక్కురా అని చెప్పాడు. ఎలారా దేవుడా అనుకుంటూ వచ్చాను. నిన్ను చూడగానే ధైర్యం వచ్చింది. కాస్త హెల్ప్ చేస్తావా?” అని అడిగింది ప్లీజింగ్ గా. ఒక ఆడపిల్ల అలా అడిగితే ఇంకేమంటాడూ? మొహమాటానికి సరే అనక తప్పలేదు. సినిమా మొదలయ్యింది.

రాత్రి ఏడున్నర అవుతుండగా, ఉష తలారా స్నానంచేసి, కురులారబోసుకుంటూ, బాల్కనీలో నిలబడింది. రవి టిప్ టాప్ గా తయారయ్యి, సెంట్ కొట్టుకొని బయటకి వెళుతుంటే, అతన్ని పలకరించింది ఉష. “బయటకి వెళుతున్నట్టున్నావ్. ఇంట్లో గెస్ట్ ని వదిలేసి వెళ్ళకూడదు. నన్నూ తీసుకువెళ్ళొచ్చు కదా.” అంది నవ్వుతూ. అతనూ నవ్వేసి “అది నిన్ను తీసుకెళ్ళే ప్లేస్ కాదులే.” అన్నాడు. “ఓ…గానాబజానానా?” అంది కన్ను గీటుతూ చిలిపిగా. “దాదాపు అలాంటిదే.” అన్నాడతను నవ్వేస్తూ. “ఏం చేస్తారక్కడా?” అని అడిగిందామె. “పది మంది మగాళ్ళు కలిస్తే ఏంచేస్తారూ? కాస్త మందూ…కాస్త పేకాట…ఇంకాస్త….” అంటూ అర్ధోక్తిలో ఆపేసి నవ్వేసాడు. “మందు మత్తునిస్తుంది కాబట్టి ఓకే. మరి పేకాటా?” అని అడిగింది. “మ్…ఈ ప్రపంచాన్ని మరచిపోయేట్టు చేస్తుంది. ప్రతీ క్షణం బుర్రకి పదును పెడుతుంది.” అన్నాడతను తమాషాగా. “అలాగా! నాతో ఒక అరగంట మాట్లాడితే, అంతకంటే మత్తునిచ్చే విషయాలూ, అంతకంటే బుర్రకి పదును పెట్టే సంగతులూ చెబుతాను, వింటావా?” అంది. అతను తటపటాయిస్తుంటే, “ఒక అరగంట నీ గెస్ట్ కోసం ఆగలేవా!?” అంది గోముగా. అతను ఇక ఏమీ అనలేక “సరే, ఒన్లీ అరగంటే..” అంటూ ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. “ఇప్పుడు నీకో కథ చెబుతా. ఇందులో కేవలం మూడు పాత్రలే ఉంటాయి. పతి, పత్నీ ఔర్ ఓ…” అని నవ్వేసి, “కథ మొత్తం విన్నాకా, ముగ్గిరిలో ఎవరు గ్రేటో చెప్పాలి. అలా చెప్పాలంటే చాలా తెలివి, విశ్లేషణా కావాలి. మరి సిద్దమేనా?” అంది. “సిద్దపడే కదా కూర్చున్నా…కానీయ్.” అన్నాడతను.

మొదటి కథ:

రాజు, శిరీష భార్యాభర్తలు. ముచ్చటైన జంట. పెళ్ళైన నాలుగేళ్ళవరకూ చక్కగా జరిగింది వాళ్ళ సంసారం. ఎవరికన్ను కుట్టిందో తెలీదు గానీ, ఒకరోజు శిరీషకు ఏక్సిడెంట్ అయ్యింది. ప్రాణాలకు ప్రమాదం ఏమీలేదు గానీ, ఇక సంసారానికి దూరంగా వుండాల్సిందేనని డాక్టర్ చెప్పేసాడు. అది విని శిరీష బాధ పడుతుంటే, రాజు తేలికగా నవ్వేసాడు. “సెక్స్ జరిగితేనే సంసారం కాదే పిచ్చిమొహమా..” అని భార్యని సముదాయించాడు. ఎంత సముదాయించినా తన వల్ల భర్త ఏ సుఖానికి నోచుకోవడం లేదనే దిగులు పెరిగిపోసాగింది ఆమెకి. ఆమె దిగులు మరింత పెరిగేట్టుగా ఒకరోజు రాత్రి ఒక సంఘటన జరిగింది.

ఆ రాత్రి పదీ, పదిన్నరకి బెడ్ రూమ్ లో మంచంపై పడుకొని, టీ.వీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక ఛానల్లో అడల్ట్ మూవీ వస్తుంది. అదిచూస్తూ అప్రయత్నంగా భర్త దగ్గరకి జరిగింది శిరీష. అతనూ ఆమె భుజాలపై చేయి వేసి దగ్గరకి లాక్కున్నాడు. అనుకోకుండా అతని చేయి ఆమె భుజంపైనుండి కిందకి దిగడంతో, అతని వేళ్ళు ఆమె వక్షోజానికి కాస్త పైన తగులుతున్నాయి. ఆ సినిమా ప్రభావమో ఏమో, అతను వేళ్ళతో అక్కడ చిన్నగా వత్తాడు. ఆమె చిన్నగా జరిగి, అతని చేయి తన వక్షం పై పడేటట్టుగా ఎడ్జస్ట్ అయ్యింది. అతను నెమ్మదిగా అక్కడ వేళ్ళతో నొక్కసాగాడు. ఆమెలో అగ్గి రాజుకుంది. ఎర్రబడుతున్న కళ్ళతో అతన్ని చూసింది. సన్నగా ఆమె పెదవులు వణుకుతున్నాయి. అతను ఒక్కక్షణం వాటినే చూసి, సున్నితంగా ముద్దుపెట్టాడు. ఆమె తట్టుకోలేక చిన్నగా మూలుగుతూ, అతని పెదవులను చప్పరించడం మొదలుపెట్టింది.

అతని వేళ్లు ఆమె వక్షం పై దోబూచు లాడుతున్నాయి. ఆమె అతని చేయిపై తన చేయి వేసి నొక్కుకుంటూ “మ్..” అంది. అతను నెమ్మదిగా తన అరచేతినంతా బోర్లించి, ఒత్తడం ప్రారంభించాడు. ఆమె అతని నాలుకను తన నాలుకతో మెలేసి, జుర్రుకోవడం మొదలెట్టింది. అతను ఆమెని తనపైకి లాక్కొని నలిపేయసాగాడు. ఆమె పైకి లేచి తన బట్టలు విప్పి నగ్నంగా తయారయ్యి, అతని పై పడుకొని, అతని చేతులను తన పిరుదులపై వేసుకొని, తిరిగి అతని పెదవులను అందుకుంది. అప్పటికే ఉత్తేజ స్థితిలో ఉన్న అతను ఆమె తొడల మధ్య గుచ్చుకుంటున్నాడు. దాన్ని తొడల మధ్యే అదుముకుంటూ ఊగుతుంది శిరీష. అతను ఆమె మెత్తని పిరుదులను లయబద్దంగా మర్ధనా చేయసాగాడు. అంతలోనే, ఆమెని వెల్లకిలా తిప్పి, ఆవేశంగా ముద్దులుపెడుతూ, ఒక వక్షాన్ని నోటిలోకి తీసుకొన్నాడు . “మ్..మ్..” అని మూలుగుతూ అతని తలని తన వక్షోజాలకు బలంగా నొక్కుకుంటుంది ఆమె. అతను ఆమె తొడల సందులో చెయ్యిపెట్టాడు. ఆమె అతన్ని తన చేతిలోకి తీసుకుంది. “స్..శిరీషా..” అంటూ తమకంగా ఆమె వక్షోజాన్ని చీకుతూ, ఆమె పైకి పాకాడు. ఆమె అప్రయత్నంగా కాళ్ళను ఎడం చేసింది. అతను ఆత్రంగా ఆమెలోకి ప్రవేశించబోతూ, ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని వైపు చూసింది ఆమె. అతను భారంగా కొద్ది క్షణాలు ఊపిరితీసి, వదులుతూ…ఆమె పైనుండి లేచిపోయి, గబగబా బాత్ రూమ్ లోకి దూరి, ఒక పది నిమిషాల తరువాత బయటకి వచ్చాడు. అతని మొహం రిలీఫ్ గా కనిపించింది. శిరీషను చూసి నవ్వుతూ “సారీ శిరీ..” అన్నాడు. ఆమెకి ఏడుపు తన్నుకొచ్చేసింది. “మీరెందుకండీ సారీ చెప్పడం. నేను చెప్పాలి.” అంటూ అతన్ని పట్టుకొని ఏడ్చేసి, “ఇక నాతో సంసారం చేయలేరు. ఇంకో పెళ్ళి చేసుకోండి.” అంది. అతను ఆమెని లాలిస్తూ “ఇంతకు ముందే చెప్పాను కదా శిరీ, సంసారం అంటే సెక్స్ ఒక్కటే కాదని. ఇలాంటివి జరుగుతుంటాయి. ఆలోచించడం మానేసి నిద్రపో.” అన్నాడు. కానీ అమెకి నిద్ర పట్టలేదు. రెండు రోజులు ఆలోచించీ, అలోచించీ…ఆ టెన్షన్ భరించలేక భర్తతో చెప్పింది “ఒక వారం రోజులు పుట్టింటికి వెళ్ళి వస్తానని.”. అతను ఆమెని పంపించాడు. ఆమె ఊరికి వెళ్ళిన మర్నాడు, ఎవరో కాలింగ్ బెల్ కొడుతుంటే తలుపుతీసాడు. ఎదురుగా ఒక పాతికేళ్ళ యువతి. సన్నని నడుమూ, తీరైన కొలతలూ, దానికి తోడు అందమైన చీరకట్టూ…అందాలని అనవసరమైన చోట్ల దాస్తూ, ఆవసరమైన చోట్ల చూపిస్తూ అప్పుడే పైనుండి దిగివచ్చిన రతీదేవిలా ఉంది. అలాగే చూస్తూ ఉండిపోయిన రాజు కళ్ళముందు చిటికెలు వేస్తూ, “ఏమిటి బావగారూ! అలా చూస్తున్నారూ? గుర్తుపట్టలేదా? అవునులెండి, ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం పెళ్ళిలో చూసారు. గుర్తుండను. అక్క ఉందా?” అంటూ చొరవగా ఇంట్లోకి చొరబడింది. అలా చొరబడడంలో ఆమె వక్షం అతని భుజానికి మెత్తగా తాకింది.

( మొదటి కథకు అంతరాయం.)

ఇంతవరకూ చెప్పి, ఒకసారి ఊపిరి పీల్చుకొని “నువ్వు ఇచ్చిన అరగంటా అయిపోయింది. మిగిలింది రేపు కంటిన్యూ చేస్తా.” అంది ఉష. రవి కంగారుగా “అదేంటీ! మధ్యలో ఆపేస్తే ఎలా? పూర్తి చేయ్.” అన్నాడు. “టైమంటే టైమే సార్. మీ పనులు మీకుంటాయ్, నా పనులు నాకుంటాయ్. గుడ్ నైట్.” అని తన గదిలోకి పోతూ “బయటి పాలు రుచిగానే ఉంటాయ్. కానీ కల్తీ ఏమైనా ఉందేమో కాస్త చూసి తాగండి. లేకపోతే ఆరోగ్యం పాడయిపోతుంది.” అని చెప్పి, తలుపు వేసేసింది. అతను కొద్దిక్షణాలు అక్కడే నిలబడి, వెళ్ళిపోయాడు.

అక్కడనుండి నేరుగా తోట బంగ్లాలో వేచి ఉన్న తన మిత్రుల దగ్గరకి పోయాడు. అందరూ ఆనందంగా అతని చుట్టూ మూగారు. అందరిలోకి రవితో క్లోజ్ గా ఉంటూ, అన్ని ఏర్పాట్లూ చూసే రమణ మాత్రం నిష్ఠూరమాడుతూ “నువ్వు లేకపోతే కార్యక్రమానికి కళే ఉండదు. అది తెలిసి కూడా ఇలా లేట్ గా వస్తే ఎలా?” అన్నాడు. అందరికీ తనదైన పద్దతిలో సారీ లాంటిది చెప్పి, అక్కడున్న పరుపుపై కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా సర్దుకుని కూర్చున్న తరువాత, ఒకడు పేకలు తీసి మధ్యలో పరిచాడు. మరొకడు ఒక విస్కీ బాటిల్ ని తీసుకొచ్చి రవికి చూపిస్తూ “దుబాయ్ నుండి మా బావమరిది వస్తే తెప్పించానురా. స్వీట్ ఎయిటీన్ అంట దీని వయసు. ముద్దొస్తుంది కదా!” అన్నాడు. రవి ఖుషీగా నవ్వుతూ “ఎంతరా అదీ?” అని అడిగాడు. “ఎంతరా! ఏడాదికి వెయ్యి, మొత్తం పద్దెమినిమిది వేలు.” అన్నాడతను. రవి జేబులోంచి ఇరవై వేలు తీసిచ్చి “మిగిలిన రెండు వేలనీ నీ బావమరిదికి టిప్ కింద ఇచ్చేయ్.” అనగానే, అతను తీసుకొని కళ్ళకద్దుకొని జేబులో పెట్టేసుకున్నాడు. అదిచూసి అందరూ పకపకా నవ్వేసారు. ఇంతలో ఒక పేకాట రాయుడు “అబ్బా…ఇంకా లేటేంట్రా? ముందు పేక పంచండి. మందు కిట్టిగాడు పంచుతాడు.” అన్నాడు. కిట్టిగాడంటే అక్కడ అడిగినవి సప్లయ్ చేసే బాయ్. ఇక పేకాట, మందూ మొదలయ్యింది.

సాధారణంగా అక్కడ ఆటలో ఎప్పుడూ రవిదే పైచేయిగా ఉంటుంది. ఆ రోజు కూడా అంతే. “ఏదేమైనా వీడి సుడి ఎవరికీ రాదురా.” అని మిత్రులు అనుకుంటూ ఉండగా, కిట్టిగాడు వచ్చి రమణ చెవిలో ఏదో ఊదాడు. అది విన్న రమణ మొహం చేటంత చేసుకొని రవి దగ్గరకి వెళ్ళి, చెవిలో రహస్యంగా “ఈ విదేశీ సరుకు పక్కన పెట్టు. దేశవాళీ పిట్టనొకదాన్ని రప్పించాను. గదిలో వెయిటింగ్. నువ్వెళ్ళి బోణీ చేస్తే, తరువాత మేం కానిస్తాము.” అన్నాడు. రవి పేకలు అక్కడే పడేసి డాబా పైన ఉన్న గది కి వెళ్ళాడు.

గదిలోకి వెళ్ళేసరికి, అక్కడ మంచంపై ఇరవై ఏళ్ళ యువతి కూర్చొని ఉంది. రవిని చూడగానే నవ్వుతూ లేచి, వయ్యారంగా వళ్ళు విరుచుకుంది. ఆమె వంటిపై ఉన్న పలుచని చీర ఆమె వంపుల్ని దాచలేక అవస్థ పడుతుంది. చీరకట్టు బొడ్డుకిందకి దిగడంతో, లోతైన బొడ్డు ఆమె అసలు లోతుకి టీజర్ ని చూపిస్తుంది. ఆమె అతన్ని తగులుకుంటూ తలుపు దగ్గరకి నడిచింది. నడుస్తున్నప్పుడు వయ్యారంగా ఊగుతున్న పిరుదులు ఆమె ఎంతటి జాణో చెప్పకనే చెబుతున్నాయి. తలుపులు మూసి, బోల్ట్ వేయడానికి చేయిపైకెత్తగానే… ముందు, వెనక ఎత్తుల మధ్య వారధిగా ఉన్న నడుము సన్నగా తళుక్కుమంది. బోల్ట్ వేసి వెనక్కి తిరిగింది.

అలా తిరగడంలో నాగుపాము లాంటి జడ విసురుగా ముందుకు వచ్చి, ఆమె స్థనాల మధ్య ఇరుక్కోడానికి ప్రయత్నించి, అక్కడ ఖాళీలేక చిన్నబుచ్చుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇన్ని అందాలను ఒక్క నిమిషంలో చూపించిన ఆమెని మోహంగా చూస్తూ అందుకోబోతే, కిలకిలా నవ్వుతూ, అతనికి దొరకకుండా తప్పించుకొని, మంచంపై వెల్లకిలా పడి, కొంటెగా నవ్వి, జడలోని దండలో మల్లెపూవు తీసి, అతన్ని గురిచూసి కొట్టింది. అతను దాన్ని లాఘవంగా గాలిలోనే అందుకొని, ఆమె పక్కకి చేరాడు. అప్పటికే తప్పుకొన్న ఆమె పైట, వక్షోజాలని దాచలేక అవస్త పడుతున్న జాకెట్ బాధని ఎత్తి చూపించింది. దాని బాధని చూడలేక, హుక్స్ ని తీసేసి, కాస్త ఊరట కలిగించాడు రవి. బంధనాల నుండి విముక్తి కలిగించినందుకు కృతజ్ఞతగా లేచి నిలబడి సెల్యూట్ చేస్తున్నాయి ఆమె స్థనాగ్రాలు. చేతిలో ఉన్న మల్లెపూవుతో ఆమె స్థనాగ్రాన్ని మీటాడు అతను. “స్..” అని చిన్నగా శబ్ధం చేసిందామె. ఆ మల్లెపూవుతో అలాగే స్థనాల మధ్య నుండి రాస్తూ, కిందకి దిగి, లోతైన ఆమె బొడ్డులో వదిలిపెట్టాడు. తరువాత తన పెదవులతో దానిని అందుకున్నాడు. అతను పెదవులు తన బొడ్డుపై తాకగానే ఆమె తమకంగా నడుముని పైకెత్తి “మ్..” అని చిన్నగా మూలిగింది. అతని ముద్దు వలన కలిగిన వేడికి, వంటి మీద ఉన్న చీర ఆమెకి చిరాకును కలిగించిందేమో, కోపంగా దానినీ, దానికి వత్తాసు పలుకుతున్న లోలంగానీ తీసి విసిరి కొట్టింది. ఆమె అన్నీ తీసేసాక, తను బట్టలతో ఉండడం న్యాయం కాదనుకొని, తను కూడా ఆమెకి వత్తాసుగా నగ్నంగా మారాడు రవి. మదనసీమలో కదనానికి యోధులు ఇద్దరూ సిద్దమయ్యాకా, ఇక ఆలస్యం ఎందుకుంటుందీ? ఒకరినొకరు పరిశీలనగా చూసుకున్నారు. ఆమె ఎత్తులు రేపిన అలజడి ఫలితం అతని కాళ్ళమధ్య ఎత్తుగా కనిపిస్తుంది. అతని పొడుగు చూసాకా, ఆమెకి లోపల గుబులుతో చెమటలు పట్టాయి. ప్రత్యర్ధి ఆయుధం పదును చూడడానికన్నట్టు, అతని ఆయుధాన్ని చేతిలోకి తీసుకుంది. కాస్త వేడిగా, వాడిగా ఉంది అది. చల్లారిస్తే తనకే మంచిదన్నట్టు, నాలుకతో దానిని పైనుండి తడి చేస్తూ, మొదలు వరకూ వెళ్ళింది. అక్కడ నుండి, కింద ఉన్న వృషణాలను సున్నితంగా పెదవులతో మర్ధించ సాగింది. దానితో అతని వళ్ళు గాలిలో తేలిపోతున్నట్టు అనిపించి, ఊతం కోసం ఆమె భుజాలను గట్టిగా పట్టుకొని, నొక్కసాగాడు. తన పెదాలకి లొంగని అతని ఆయుదాన్ని, ఎలాగైనా లొంగదీయాలన్న తపనతో, నోటిలోకి తీసుకుందామె. “మ్..” అంటూ ఆమె తలను గట్టిగా తన కేసి నొక్కుకున్నాడు అతను. ఆమె నోటి తాకిడికి మెత్తబడక పోగా, అంతకంతకీ వేడిక్కి పోతున్న అతని ఆయుదాన్ని చూసి, అహం దెబ్బతిన్నట్టు, మరింత కసిగా, వేగంగా నోటిని ఆడించసాగింది. అలా పదినిమిషాలు పోరాడినా, ఫలితం దక్కక పోగా, దవడలు నెప్పి రావడంతో, మంచంపై వెల్లకిలా పడిపోయి…తన సంపత్తుని పరిశీలించమన్నట్టు, అతన్ని తన పైకి లాగి, అతని తలను తన వక్షోజాలకు అదుముకుంది. వాటి మధ్య ఉక్కిరిబిక్కిరి అయిపోయాడతను. వాటి అంతు తేల్చడానికన్నట్టు, ఒక దానిని చేతితో బలంగా పిసుకుతూ, మరోదాన్ని తన నోటిలోకి తీసుకున్నాడు. బలమైన చేతిలో నలుగుతున్నది ఎక్కువ సుఖాన్ని ఇస్తుందా…లేక, నోటి తాకిడికి సతమతమౌతున్నది ఎక్కువ సుఖాన్ని ఇస్తుందా…అన్నది తేల్చుకోలేక భారంగా నిట్టూరుస్తూ “మ్..మ్..” అని మూలుగుతుందామె. నోటి తాకిడే నచ్చిందేమో, అతని తలని తన స్థనానికి గట్టిగా అదుముకుంటూ సతమతమై పోతుంది ఆమె. ఎంత నొక్కితే అంతగా చేతికి ఎదురు తిరుగుతున్న స్థనాన్ని ఇక సవరించలేక ఒదిలిపెట్టి, ఆచేతిని ఆమె తొడల మధ్యకి చేర్చాడు. యుద్దక్షేత్రం వెచ్చగా ఉంది. తన ఆయుధం ఎంతవరకూ పోవాలో తెలుసుకోవడానికన్నట్టు, అక్కడ చిన్నగా తడిమి, తన వేలుని లోపలికి పంపాడు. బయట ఉన్న వేడికి లోపల తడి పుట్టిందేమో చిత్తడిగా తగిలింది వేలికి. ఇంకాస్త లోపలకి పంపాడు తన వేలిని. “స్..మ్మ్..” అంటూ మెలికలు తిరగసాగింది ఆమె. క్షేత్ర పరీక్ష చాలు, యుద్దానికి రా…అన్నట్టు అతని ఆయుదాన్ని వడిసి పట్టుకుంది. ఇక అతను ఆమెని ఆక్రమించి, లోపలకి దూకబోయే సమయంలో…ఆమె “ఒక్క నిమిషం..” అని, చేతులని వెనక్కి చాచి, దిండు కిందనుండి ఏదో తీసి అతని గుప్పెట్లో పెట్టింది. గుప్పెట తెరిచి చూసేసరికి…….అది ఒక కండోమ్ పేకెట్. దానిని చూడగానే, వస్తున్నప్పుడు ఉష అన్న మాటలు గుర్తొచ్చాయి.

“బయటి పాలు రుచిగానే ఉంటాయ్. కానీ కల్తీ ఏమైనా ఉందేమో కాస్త చూసి తాగండి. లేకపోతే ఆరోగ్యం పాడయిపోతుంది.”

ఎక్కినదంతా దిగిపోయినట్టనిపించి గబుక్కున ఆమె పైనుండి లేచిపోయాడు. ఆమె కంగారు పడిపోయింది. “ఏమయిందండీ…ప్లీజ్ …నేనేమయినా తప్పుచేసానా..” అని బతిమలాడుతుంది. ఆమె మాటల్లో కాస్త భయం కూడా. ఆమె భయం అతనికి అర్ధమయింది. బట్టలు వేసుకున్నాకా, తన జేబులోంచి పదివేలు తీసి ఆమె చేతిలో పెట్టి, “నీ తప్పేం లేదు. భయపడకు.” అని బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న అతన్నే విచిత్రంగా చూస్తూ నిలబడి పోయిందామె.

Post a Comment

0 Comments