Banner

Ticker

6/recent/ticker-posts

పతి, పత్నీ! 2

అతను బయటకు వచ్చేస్తుంటే కంగారుగా అడిగాడు రమణ “ఏంటి మిత్రమా! అమ్మాయి బాగోలేదా? ఏమైనా ఇబ్బంది పెట్టిందా?” అని. “అదేం లేదురా, అమ్మాయి చాలా బాగుంది. నాకే మూడ్ లేదు. మీరు ఎంజాయ్ చేయండి.” అని తన బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన రవిని చూసి ఆశ్చర్యపోయాడు సీతారాం. కిటికీలోనుండి చూస్తున్న ఉష సన్నగా నవ్వుకుంది.

మర్నాడు అతను లేచేసరికి ఉదయం పది అయ్యింది. తయారయ్యి బయటకి వెళుతుండగా డాబా పైనుండి చప్పట్లు కొట్టి పిలిచింది ఉష. అతను ఆగగానే, కిందకి పరుగెత్తుకు వచ్చింది ఉష. ఆయాసపడుతూ అడిగింది “నన్నూ తీసుకుపోవచ్చుగా..” అని. “నిన్నే చెప్పానుగా అది నువ్వు రాదగ్గ ప్లేస్ కాదనీ.” అన్నాడతను. “రాత్రి అంటే గానాబజానా. మరి ఇప్పుడో?” అంది కొంటెగా. “ఓన్లీ భజన.” అన్నాడతను నవ్వుతూ. “అర్ధమయిందిలే. ఎప్పుడూ మగాళ్ళతోనేనా? ఒకసారి నాతో కూడా ఆడొచ్చుగా.” అంది. “అబ్బో! నీకు పేకాట కూడా వచ్చా!” అన్నాడతను ఆశ్చర్యంగా. “ఆడితే కదా వచ్చోరాదో తెలిసేది.” అన్నది ఆమె. అతను నవ్వేసి “సరే, ఆడదాంలే. కానీ నువ్వొచ్చిన పని వేరు కదా.” అన్నాడతను. అర్ధం కానట్టు చూసిందామె. “అదే, ఏదో రైస్ మిల్లూ, చూడాలీ అన్నావ్ కదా.” అన్నాడు. ఆమె నాలుక కరచుకొని “స్..మరచేపోయాను చూసావా! ప్లీజ్ అక్కడకి తీసుకెళ్ళవా.” అంది గోముగా. అతను ఆలోచిస్తూ ఉంటే, “పాత ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉండే వాళ్ళేగా. ఒకరోజు వెళ్ళకపోతే ఫరవాలేదులే, ప్లీజ్..ప్లీజ్..ప్లీజ్..” అని బతిమాలసాగింది. ఆమె బతిమాలుతున్న తీరు నచ్చి, సరే అన్నాడతను. ఇద్దరూ మిల్ కి బయలుదేరారు.

మిల్ దగ్గర వాళ్ళ బండి ఆగగానే ఒక వ్యక్తి పరుగెతుకు వచ్చి రవికి నమస్కారం పెట్టాడు. “ఎవరు నువ్వూ?” అన్నాడు రవి. “రైస్ మిల్ మేనేజర్ ని సార్.” అన్నాడు. ఉష రవిని విచిత్రంగా చూసి “అదేంటీ! నీ దగ్గర పనిచేసే మేనేజరే నీకు తెలీదా?” అంది. అతను కాస్త ఇబ్బందిగా చూసి “ఇవన్నీ నాకు పట్టవులే. సరే ఎలాగూ మేనేజర్ వచ్చాడు కదా. అతను అన్నీ వివరంగా చెబుతాడు. మరి నేను వెళ్ళనా.” అన్నాడతను. గబుక్కున అతని చేయి పట్టుకొని “ఎలా వెళతారు సార్? ఇక్కడకి తెచ్చిన వారే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి.” అంది ఉష. అతను నిట్టూర్చి “సరే, పద.” అని లోపలకి తీసుకు వెళ్ళాడు. మేనేజర్, కూడా వచ్చి అన్నీ వివరించి చెబుతుంటే, “మాకు అనుమానాలేమైనా ఉంటే తరువాత అడుగుతాము. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి.” అంది. అతను రవి వైపు చూస్తే, వెళ్ళమన్నట్టు సైగ చేసాడతను. మేనేజర్ వెళ్ళిపోయాడు.

ఇద్దరూ మిల్ అంతా తిరుగుతూ చూడసాగారు. అలా తిరుగుతూ వెనకి వైపుకు వచ్చారు. అక్కడ ఒక గొట్టం నుండి ఊక పడుతుంది. గాలికి ఒక రేణువు రవి కంట్లో పడగానే “హబ్బా..” అంటూ కంటిని నలపబోయాడు. “ఏయ్…నలపకూడదు. ఆగు.” అని అతని దగ్గరకి వచ్చి తన వేళ్ళతో అతని కన్ను తెరచి, సన్నగా ఊదసాగింది. ఆమె అంత దగ్గరికి రాగానే, ఆమె నుండి ఏదో పరిమళం అతని నాసికను తాకింది. అతని జీవితంలో చాలా మంది ఆడవాళ్ళతో పడుకున్నాడు. పది రూపాయల సెంట్ దగ్గరనుండీ, పదివేల రూపాయల సెంట్ వరకూ, అన్ని రకాల పరిమళాలూ తెలుసు అతనికి. కానీ ఆమె నుండి వచ్చే పరిమళం కొత్తగా ఉంది అతనికి. కన్నెతనపు పరువం నుండి వచ్చే స్వఛ్ఛమైన పరిమళమది. అందుకే అతనికి కొత్తగా, ఇంకా చెప్పాలంటే కాస్త మత్తుగా ఉంది. నలకను ఊదేసిన ఉష “మాస్టారూ, అయిపోయింది.” అనగానే, అతను చప్పున సర్ధుకున్నాడు. ఏదో తెలియని వింత అనుభూతి పొందుతున్నాడతను. చప్పున కళ్ళు దించుకున్నాడతను. దానినే ‘సిగ్గు’ అంటారని తెలీదు అతనికి. ఆ అనుభూతిని పదిల పరచుకుంటూ బయటకి వచ్చాడతను ఉషతో పాటూ. అక్కడ లారీల్లో బియ్యం బస్తాలు ఎక్కిస్తున్నారు. మేనేజర్ లారీకి ఎన్ని బస్తాలు ఎక్కిస్తున్నారో ఒక పుస్తకంలో రాస్తున్నాడు. “ఒక లారీకి ఎన్ని బస్తాలు ఎక్కిస్తారు?” కేజువల్ గా అడిగింది ఉష.
400 బస్తాలమ్మా.” అన్నాడతను. “ఇక వెళదామా?” అన్నాడు రవి ఆమెతో. అప్పటికే భోజన సమయం అవ్వడంతో, సరే అని అతనితో బయలుదేరింది. ఆమెని ఇంటి దగ్గర దింపి “ఇక వెళ్ళొచ్చా మేడమ్?” అన్నాడతను. “వెళ్ళొచ్చులే సార్. ఎలాగూ లంచ్ టైమ్, కాస్త కంపెనీ ఇవ్వొచ్చుగా.” అంది. అతను ఆలోచిస్తుంటే, “ఈ రోజు వంట నాదే. కాస్త టేస్ట్ ఎలా ఉందో చెప్పొచ్చుగా.” అంది. అతను బండి పార్క్ చేసి లోపలకి నడిచాడు.

డైనింగ్ టేబుల్ దగ్గర ఆమె ఒక్కోటీ సర్ధుతుంటే అతను ఆమెనే గమనించ సాగాడు. అతనికి ఇందాక మిల్ దగ్గర ఆమె పరిమళం సోకినప్పటినుండీ ఒక విషయం అర్ధం కావడం లేదు. ఎందుకు ఆమె అభ్యర్ధిస్తుంటే కాదనలేకపోతున్నాడూ? నిన్న రాత్రి చూసిన అమ్మాయితో పోలిస్తే, తను ఏ విధంగానూ సరిపోదు. కానీ ఆమె తన పక్కనున్నంతసేపూ ఎందుకు తన మగతనం ఉరకలు వేస్తుందీ? పెద్ద అందగత్తేం కాదూ, అంత ఆకర్షణీయంగానూ లేదు. కానీ వాటికి మించి ఏదో ఉంది. ఏమిటదీ? అతను అలా అలోచనల్లో ఉంటే, ఆమె అతని కళ్ళ ముందు చిటికలు వేసి, “అలోచించింది చాలులే గానీ, కాస్త తిను.” అంది. అతను ఈ లోకం లోకి వచ్చి, కాస్త సిగ్గుపడి తినసాగాడు.
మళ్ళీ ఆశ్చర్యపోయాడు. బంగ్లాలో భోజనంలా ఏ మషాలా వాసనలూ లేవు. కానీ బావుంది. చాలా బావుంది. “ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఏదో మేజిక్ వచ్చు.” అనుకుంటూ భోజనం ముగించాడు. అతను బయటకి వెళ్ళబోతుంటే, “ఎలానూ సాయంత్రం వెళతారుగా. అప్పటివరకైనా ఇక్కడ ఉండొచ్చుగా.” అంది ఆమె. ఆమె అన్న మాటల్లో అభ్యర్ధన కంటే, ఒక మంచి సలహా ధ్వనించింది అతనికి. “బయట ఎలానూ ఎండగా ఉంది. మరో రెండు మూడు గంటలు గడిపితే పోలా.” అనుకున్నాడతను. మళ్ళీ అంతలోనే “అంతవరకూ గడిపేదెలా?” అనుకున్నాడు. అతని ఆలోచన గమనించినట్టు “నాతో పేకాట ఆడు.” అంది. అతను నవ్వుతూ “నాతో ఆడితే, నువ్వు ఓడిపోతావ్.” అన్నాడు. “ఓడితే సరే, మరి గెలిస్తే ఏమిస్తావ్?” అంది. ఆమె అడిగిన తీరుకి ముచ్చటేసింది అతనికి. ఎందుకో ఆమెలో ఒక కొత్త అందం కనిపించింది. ఇంతకు ముందు ఎక్కడా చూడని అందం అది. అది స్వఛ్ఛత వలన కలిగిన అందం అని అతనికి తెలీదు. అంతే కాదు, క్రమేపీ ఆమె తనపై పైచేయి సాధిస్తుందీ అన్న విషయం కూడా అతనికి తెలీదు.

ఇద్దరూ డాబా పైన పందిరి కింద చేరారు. అతను పేక దస్తాలు తెప్పించాడు. వాటిని కలిపి పంచబోతుంటే, “ముందు ఎలా ఆడాలో నేర్పు.” అంది ఉష. “ఏంటీ నీకు ఆడడం రాదా !?” అన్నాడతను ఆశ్చర్యంగా. “రాకపోతేనేం, ఇప్పుడు నేర్చుకుంటాగా.” అంది ఆమె. “మ్…ఇప్పుడు నేర్పితే ఇక వచ్చినట్టే.” అన్నాడు పేకలను పక్కన పడేస్తూ. “ముదితలు నేర్వగ రాని విద్యలు గలవే ముద్దార నేర్పగన్…అన్నారుగా. పెద్ద రసికుడవని పేరుందీ, ఆ మాత్రం తెలీదా?” అంది కొంటెగా నవ్వుతూ. ఆ నవ్వునే చూస్తున్నాడతను. ఎందుకో అందంగా కనిపిస్తుంది, కాస్త ఆకర్షణీయంగా కూడా ఉంది. ఒక అరగంటలోనే తన అభిప్రాయం మారిపోయింది. ఎందుకో అతనికే అర్ధం కావడం లేదు. అతని ఆలోచనా స్రవంతికి అడ్డం పడుతూ, “హలో సార్…చెప్పండి…నేర్పుతావా, నేర్పవా?” అన్నది. అతను ఆలోచనల నుండి తేరుకొని, “నేర్పుతా, కాని గురు దక్షిణ కావాలి.” అన్నాడు నవ్వుతూ. ఆమె కూడా నవ్వుతూ “అడగండి గురువు గారూ, ఏమికావాలో.” అంది ఉష. “నిన్న సగంలో ఆపేసిన కథ చెప్పు.” అన్నాడు. ఆమె “హుఁ..” అని నిట్టూర్చి, “వేళగాని వేళలో ఏ పనీ చేయకూడదు. శృంగారాన్ని విన్నా, చేసినా నును చీకటి వేళలోనే అందం.” అన్నది. “మ్..అయితే కథ కోసం చీకటి పడేవరకూ ఆగాలన్న మాట. సరే, పడతి మాట శిలాశాసనమే కదా రసికుడికి.” అని నవ్వి, “సరే నీ కథ కోసం వేచివుంటా.” అన్నాడు నవ్వుతూ. “మరి పేకాటో?” అంది ఉష. “అది నీ కథ విన్న తరువాతే.” అని కిందకి వెళ్ళిపోయాడు. అలా వెళుతూ ఉంటే, ఆమె సన్నని నవ్వు తన వీపుపై కితకితలు పెడుతున్న అనుభూతి కలిగింది అతనికి.

తన గదిలోకి వెళ్ళి మంచంపై వెల్లకిలా పడుకొని, ఆలోచిస్తున్నాడతను. తన జీవితంలో ఏదైనా అనుకుంటే వెంటనే పొందడం, అలా పొందక పోతే వదిలేయడమే తప్ప, వేచివుండడం ఎప్పుడూ లేదు. కాని ఉష విషయంలో అలా జరగడం లేదు. చిన్ననాటి నెచ్చెలి కాబాట్టా? లేక వేరేదేమైనా ఉందా? ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు అతనికి. అసలు ఇలాంటి సున్నితమైన చేష్టలు అతనికి తెలిస్తేనే కదా జవాబు తెలిసేది. అలా ఆలోచనల అలసట తోనే అతనికి నిద్ర వచ్చేసింది. సాయంత్రం లేచి, స్నానం చేసి, నును చీకట్ల వేళ ఆమె దగ్గరకి వచ్చాడు. అతనిని చూడగానే చిన్నగా నవ్వింది. నును చీకట్ల ప్రభావమో, ఆమె చీరకట్టులో ఉన్న చిత్రమో…మనోహరంగా అనిపించింది ఆమె. వదులుగా ముడేసిన జుట్టూ, అంతే వదులుగా వేసుకొన్న పైటా, బుగ్గలపై అల్లరి చేస్తున్న ముంగురులూ…చేయితిరిగిన చిత్రకారుడి చమత్కారంలా ఉంది ఆమె. అతని చూపులకి కాస్త సిగ్గుపడుతూ “ఏమిటీ, అలా కొత్తగా చూస్తున్నావ్?” అన్నది. అతను కూడా సిగ్గుపడి “ఏం లేదు. మరి మొదలు పెడతావా?” అన్నాడు. ఆమె మొదలు పెట్టింది.మొదటి కథ (రెండవ భాగం.)

రాజుతో ఒక వారం రోజులు పుట్టింటికి వెళ్ళొస్తానని శిరీష వెళ్ళిపోయింది. ఆ తరువాత,

ఆమె ఊరికి వెళ్ళిన మర్నాడు, ఎవరో కాలింగ్ బెల్ కొడుతుంటే తలుపుతీసాడు. ఎదురుగా ఒక పాతికేళ్ళ యువతి. సన్నని నడుమూ, తీరైన కొలతలూ, దానికి తోడు అందమైన చీరకట్టూ…అందాలని అనవసరమైన చోట్ల దాస్తూ, ఆవసరమైన చోట్ల చూపిస్తూ అప్పుడే పైనుండి దిగివచ్చిన రతీదేవిలా ఉంది. అలాగే చూస్తూ ఉండిపోయిన రాజు కళ్ళముందు చిటికెలు వేస్తూ, “ఏమిటి బావగారూ! అలా చూస్తున్నారూ? గుర్తుపట్టలేదా? అవునులెండి, ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం పెళ్ళిలో చూసారు. గుర్తుండను. అక్క ఉందా?” అంటూ చొరవగా ఇంట్లోకి చొరబడింది. అలా చొరబడడంలో ఆమె వక్షం అతని భుజానికి మెత్తగా తాకింది.

ఆమె ఎవరో అర్ధంకావడం లేదతనికి. ఎప్పుడూ చూసిన గుర్తు లేదు. అయోమయంగా చూడసాగాడు ఆమెకేసి. అతని చూపులు పసిగట్టి “ఏంటి బావగారూ! గుర్తుపట్టలేదా?” అంటూ, తన సెల్ తీసి శిరీషకి కాల్ చేసింది. ఆమె కాల్ ఎటెండ్ కాగానే “అక్కా! బావ ఏంటో నన్ను అయోమయంగా చూస్తున్నాడు. అవునా! ఓకే.” అంటూ, సెల్ ని రాజు చేతికి ఇచ్చింది. అతను సెల్ అందుకొని “హలో..” అన్నాడు. అటువైపు నుండి శిరీష చెబుతుంది “అది మా పిన్ని కూతురండి. దూరపు వరసే గానీ, బాగా క్లోజ్. ఏదోపని మీద వచ్చింది. ఓ మూడు నాలుగు రోజులు ఉంటుంది. మీకేమీ ఇబ్బంది లేదుకదా.” అన్నది. “నో ప్రోబ్లెమ్.” అని కాల్ కట్ చేసి, సెల్ ఆమెకిస్తూ “సారీ, గుర్తుపట్టలేదు. ఇంతకీ నీ పేరు ఏమిటీ?” అన్నాడు. ఆమె అతనిని చిలిపిగా చూస్తూ “నా పేరు మీ చేతే చెప్పిస్తా. ఆరు ఋతువుల్లో ఒకటి నా పేరు. ముచ్చటగా మూడే అక్షరాలు. చెప్పండీ.” అంది. అతను విచిత్రంగా చూసాడు. “ఒకవేళ కనుక్కునే తెలివి లేదంటే చెప్పండీ, నా పేరు చెప్పేస్తా.” అంది కొంటెగా. అతని అహం కాస్త దెబ్బతింది. “అవసరం లేదు, నేను కనిపెట్టగలను.” అని, అతను ఆలోచిస్తుంటే, “మీరు ఆలోచిస్తూ ఉండండి. నేను స్నానం చేసి వస్తా.” అంటూ పడక గది లోకి దూరింది.

అతను ఆలోచిస్తూ ఉన్నాడు. వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిరాలు. వీటిలో గ్రీష్మ, వర్ష, శరద్ ఋతువులను తీసేయొచ్చు. మూడక్షరాల పేరూ అంది కాబట్టీ. శిశిర అన్న పేరు ఎప్పుడూ వినలేదు. పోతే మిగిలినవి వసంత, హేమంత. ఈ రెండింటిలో ఒకటి. ఏదయ్యుంటుందీ? అని అనుకుంటూ ఉండగా, లోపలి నుండి ఆమె కేకేసింది, “తెలుసుకున్నారా బావగారూ?” అని. అతను ఏదో చెప్పబోతుంటే, “ఓన్లీ వన్ చాన్స్.” అన్నది ఆమె. “వన్ చాన్స్ అంటే కష్టమే. ఏమైనా హింట్ ఇవ్వొచ్చుగా.” అన్నాడతను. ఆమె కాస్త ఆలోచించి, “మ్…నన్ను తల్చుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. తెలుసుకోండి. విష్ యూ గుడ్ లక్.” అని బాత్ రూమ్ లోకి ఒక అడుగు పెట్టి, నేను బయటకి వచ్చేలోగా నా పేరు చెప్పాలి.” అని లోపలకి దూరి తలుపేసుకుంది.

అతను తన ఆలోచనలను కొనసాగించాడు. తలచుకుంటే వణుకు రావడం అంటే, చలికాలం అయి ఉండాలి. చలికాలం లో వచ్చే ఋతువు ఏమిటీ? హేమంతమా, శిశిరమా? ఎంతకీ ఒక నిర్ణయానికి రాలేక పోతున్నాడు. కొద్దిసేపు ఆలోచించి, ఇక లాభం లేదని తెలుసుకొని, “ఫోన్ ఏ ఫ్రెండ్.” అనుకొంటూ, తెలుగు తెలిసిన తన మిత్రుడికి కాల్ చేసాడు. రాజు డౌట్ విన్న అతను “ఇంత పొద్దున్నే ఇదేం డౌట్ రా?” అన్నాడు నవ్వుతూ. అవతల మరదలి స్నానం అయిపోతుందేమోనన్న కంగారు. అందుకే “ఒరేయ్, వివరాలు తరువాత చెబుతా, లేట్ చేయకుండా చెప్పు.” అన్నాడు. “బాగా తొందరలో ఉన్నట్టున్నావ్. చెబుతా, మరి నాకేంటీ?” అన్నాడు. అవతల బాత్ రూమ్ లో నీటి శబ్ధం అగిపోయింది. ఆ తొందరలో “ఒరేయ్, ఫుల్ బాటిల్ ఇస్తా, చెప్పరా బాబూ.” అన్నాడు. “అయితే ఓకే. చలి ఎక్కువగా ఉండే ఋతువు హేమంతం.” అంటూ ఏదో చెప్పబోతుంటే, కాల్ కట్ చేస్తూ పడకగదిలోకి పరుగెత్తాడు. అప్పుడే ఆమె తలుపు బోల్ట్ తీస్తున్న శబ్ధం వస్తుంది. బాత్ రూమ్ దగ్గరకి చేరుకొని “హేమంత..” అన్నాడు. ఆమె తలుపు తీసి ఎగ్జైటింగ్ గా “వావ్..” అంది. అతను అలానే కళ్ళు విప్పార్చుకొని, ఆమెనే చూస్తున్నాడు. “కంగ్రాట్స్ బావగారూ..” అని అంటున్నా, వినబడనట్టు తననే చూస్తూ నిలబడిపోయిన అతన్ని చూసి, అనుమానంతో తనని చూసుకుంది. అతను తన పేరు కనుక్కున్నాడన్న తొందరలో, బయటకి వచ్చిన ఆమె వంటిపై నూలు పోగు కూడా లేదు. సిగ్గుపడి బాత్ రూమ్ లోకి పోయి తలుపేసుకుంది. అతను అలాగే బయటకి వచ్చి, పడకగది తలుపు వేసేసాడు.

ఇద్దరూ డాబా పైన పందిరి కింద చేరారు. అతను పేక దస్తాలు తెప్పించాడు. వాటిని కలిపి పంచబోతుంటే, “ముందు ఎలా ఆడాలో నేర్పు.” అంది ఉష. “ఏంటీ నీకు ఆడడం రాదా !?” అన్నాడతను ఆశ్చర్యంగా. “రాకపోతేనేం, ఇప్పుడు నేర్చుకుంటాగా.” అంది ఆమె. “మ్…ఇప్పుడు నేర్పితే ఇక వచ్చినట్టే.” అన్నాడు పేకలను పక్కన పడేస్తూ. “ముదితలు నేర్వగ రాని విద్యలు గలవే ముద్దార నేర్పగన్…అన్నారుగా. పెద్ద రసికుడవని పేరుందీ, ఆ మాత్రం తెలీదా?” అంది కొంటెగా నవ్వుతూ. ఆ నవ్వునే చూస్తున్నాడతను. ఎందుకో అందంగా కనిపిస్తుంది, కాస్త ఆకర్షణీయంగా కూడా ఉంది. ఒక అరగంటలోనే తన అభిప్రాయం మారిపోయింది. ఎందుకో అతనికే అర్ధం కావడం లేదు. అతని ఆలోచనా స్రవంతికి అడ్డం పడుతూ, “హలో సార్…చెప్పండి…నేర్పుతావా, నేర్పవా?” అన్నది. అతను ఆలోచనల నుండి తేరుకొని, “నేర్పుతా, కాని గురు దక్షిణ కావాలి.” అన్నాడు నవ్వుతూ. ఆమె కూడా నవ్వుతూ “అడగండి గురువు గారూ, ఏమికావాలో.” అంది ఉష. “నిన్న సగంలో ఆపేసిన కథ చెప్పు.” అన్నాడు. ఆమె “హుఁ..” అని నిట్టూర్చి, “వేళగాని వేళలో ఏ పనీ చేయకూడదు. శృంగారాన్ని విన్నా, చేసినా నును చీకటి వేళలోనే అందం.” అన్నది. “మ్..అయితే కథ కోసం చీకటి పడేవరకూ ఆగాలన్న మాట. సరే, పడతి మాట శిలాశాసనమే కదా రసికుడికి.” అని నవ్వి, “సరే నీ కథ కోసం వేచివుంటా.” అన్నాడు నవ్వుతూ. “మరి పేకాటో?” అంది ఉష. “అది నీ కథ విన్న తరువాతే.” అని కిందకి వెళ్ళిపోయాడు. అలా వెళుతూ ఉంటే, ఆమె సన్నని నవ్వు తన వీపుపై కితకితలు పెడుతున్న అనుభూతి కలిగింది అతనికి.

తన గదిలోకి వెళ్ళి మంచంపై వెల్లకిలా పడుకొని, ఆలోచిస్తున్నాడతను. తన జీవితంలో ఏదైనా అనుకుంటే వెంటనే పొందడం, అలా పొందక పోతే వదిలేయడమే తప్ప, వేచివుండడం ఎప్పుడూ లేదు. కాని ఉష విషయంలో అలా జరగడం లేదు. చిన్ననాటి నెచ్చెలి కాబాట్టా? లేక వేరేదేమైనా ఉందా? ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు అతనికి. అసలు ఇలాంటి సున్నితమైన చేష్టలు అతనికి తెలిస్తేనే కదా జవాబు తెలిసేది. అలా ఆలోచనల అలసట తోనే అతనికి నిద్ర వచ్చేసింది. సాయంత్రం లేచి, స్నానం చేసి, నును చీకట్ల వేళ ఆమె దగ్గరకి వచ్చాడు. అతనిని చూడగానే చిన్నగా నవ్వింది. నును చీకట్ల ప్రభావమో, ఆమె చీరకట్టులో ఉన్న చిత్రమో…మనోహరంగా అనిపించింది ఆమె. వదులుగా ముడేసిన జుట్టూ, అంతే వదులుగా వేసుకొన్న పైటా, బుగ్గలపై అల్లరి చేస్తున్న ముంగురులూ…చేయితిరిగిన చిత్రకారుడి చమత్కారంలా ఉంది ఆమె. అతని చూపులకి కాస్త సిగ్గుపడుతూ “ఏమిటీ, అలా కొత్తగా చూస్తున్నావ్?” అన్నది. అతను కూడా సిగ్గుపడి “ఏం లేదు. మరి మొదలు పెడతావా?” అన్నాడు. ఆమె మొదలు పెట్టింది.

మొదటి కథ (రెండవ భాగం.)

రాజుతో ఒక వారం రోజులు పుట్టింటికి వెళ్ళొస్తానని శిరీష వెళ్ళిపోయింది. ఆ తరువాత,

ఆమె ఊరికి వెళ్ళిన మర్నాడు, ఎవరో కాలింగ్ బెల్ కొడుతుంటే తలుపుతీసాడు. ఎదురుగా ఒక పాతికేళ్ళ యువతి. సన్నని నడుమూ, తీరైన కొలతలూ, దానికి తోడు అందమైన చీరకట్టూ…అందాలని అనవసరమైన చోట్ల దాస్తూ, అవసరమైన చోట్ల చూపిస్తూ అప్పుడే పైనుండి దిగివచ్చిన రతీదేవిలా ఉంది. అలాగే చూస్తూ ఉండిపోయిన రాజు కళ్ళముందు చిటికెలు వేస్తూ, “ఏమిటి బావగారూ! అలా చూస్తున్నారూ? గుర్తుపట్టలేదా? అవునులెండి, ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం పెళ్ళిలో చూసారు. గుర్తుండను. అక్క ఉందా?” అంటూ చొరవగా ఇంట్లోకి చొరబడింది. అలా చొరబడడంలో ఆమె వక్షం అతని భుజానికి మెత్తగా తాకింది.





Post a Comment

0 Comments